X
నారప్ప

నారప్ప

Action | 20 Jul 2021 | U/A |
Telugu

2.6 /5 Users

2.5 /5 Filmibeat

నారప్ప స్టోరీ

నారప్ప సినిమా యాక్షన్, థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.  ఇందులో వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, రావు రమేష్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు.  ఈ సినిమాకు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. సురేష్ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై సురేష్ బాబు, క‌లైపులిథాను సంయుక్తంగా నిర్మించారు. మ‌ణిశ‌ర్మ సంగీతం అందించారు. కథ అనంతరపురం జిల్లాలోని మారుమూల గ్రామంలోని భూస్వామి పండుస్వామి (నరేన్)కు నారప్ప కుటుంబానికి భూ తగదా చోటుచేసుకొంటుంది. ఆ తగాదాలో భాగంగా నారప్ప పెద్ద కుమారుడు మునికణ్ణని పండుస్వామి మనుషులు హత్య చేస్తారు. తన అన్న హత్యకు ప్రతీకారంగా పండుస్వామిని సిన్నప్ప హత్య చేస్తాడు. దాంతో తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప కుటుంబం గ్రామాన్ని వదలి వెళ్తుంది. భూస్వామి, నారప్ప కుటంబాల మధ్య గొడవలకు అసలు కారణం ఏమిటి? భూస్వామి ఆగడాలను పెదవి పంటి కింద నొక్కి పెట్టి ఎందుకు సహనాన్ని నారప్ప ప్రదర్శించాడు. తన చిన్న కుమారుడి ప్రాణాలను దక్కించుకోవడానికి నారప్ప ఏం చేశాడు? చివరకు పండుస్వామి కుటుంబానికి, నారప్ప కుటుంబానికి మధ్య ఏం జరిగింది అనే ప్రశ్నలకు సమాధానమే నారప్ప సినిమా కథ. మూవీ రిలీజ్   జూలై 20, 2021న అమెజాన్ ప్రైమ్ వీడియోలో  విడుదలైంది  
Read More

నారప్ప కాస్ట్ & క్రూ

నారప్ప సిబ్బంది సమాచారం

దర్శకత్వం శ్రీకాంత్ అడ్డాల
సినిమాటోగ్రఫీ శ్యామ్ కే నాయుడు
సంపాదకుడు మార్తాండ్ కె వెంకటేష్
సంగీతం మణిశర్మ
నిర్మాత సురేష్ బాబు, కాలైపులి ఎస్ థాను
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

నారప్ప విమర్శకుల సమీక్ష

Telugu.Filmibeat.com
నారప్ప సినిమాను అసురన్‌తో పోల్చి చూస్తే నటీనటుల ఫెర్ఫార్మెన్స్‌ విషయంలో ఆమడ దూరంలో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నారప్పను పోలికలు లేకుండా చూస్తే.. తెలుగు ప్రేక్షకులను మెప్పించే రీతిలో ఉందని చెప్పవచ్చు. వెంకటేష్, ప్రియమణి, కార్తీక్ రత్నం, ఇతర నటీనటులు తమ పరిధిని మించి నటించారు. నారప్ప చిత్రం రిస్క్ లేకుండా చేసిన ప్రయత్నం అని చెప్పవచ్చు. మొదటిసారి చూసిన ప్రేక్షకులకు మాత్రం థ్రిల్ అవ్వడానికి కొన్ని అంశాలు ఉన్నాయి.

నారప్ప ట్రైలర్

Video Thumbnail

నారప్ప సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.6 /5 Your Rating

నారప్ప

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+