2023 మార్చి నెలలో విడుదల కావాల్సిన తెలుగు సినిమాలు చూస్తుంటే సినీ ప్రేక్షకులకు ఆసక్తి కలిగించేవి ఎక్కువ లేవనే చెప్పాలి. నాని దసరా మూవీ మార్చి నెల చివరి వారంలో రిలీజ్ కానుంది. ఈ నెలలో ఎక్కువ చిన్న సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. చిన్న సినిమాలతో ప్రేక్షకులను తమవైపుకు ఎలా తిప్పుకుంటారో చూడాలి మరి. నోట్: విశ్వక్ సేన్ 'ధమ్కీ' , కార్తికేయ 'బెదురులంక 2012', నేను స్టూడెంట్ సర్ అనే క్రేజీ మూవీస్ కూడా ఈ నెలలోనే రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తునట్టు సమాచారం.