నాకోక గర్ల్ ఫ్రేండ్ కావళి సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సంతోష్ పవన్, మౌనిక, సత్యం రాజేష్, పొట్టి రాంబాబు, వేణు మాధవ్, చిత్రం శ్రీను, నర్సింగ్ యాదవ్ తదితరులు నటించారు. ఈ సినిమాని తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వెంగలదాసు స్వరాలు సమకుర్చరు.