X
నల్లమల
Action | Drama | 18 Mar 2022 | U/A | 132 Mins
Telugu

నల్లమల స్టోరీ

నల్లమల సినిమా యాక్షన్, డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అమిత్ తివారి, భాను శ్రీ, నాజర్, తనికెళ్ళ భరణి, అజైగోష్, ప్రభాకర్, చలాకి చంటి, ఛత్రపతి శేఖర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రవి చరణ్ వహించారు. నిర్మాత ఎమ్ మురళి నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం పి ఆర్ అందించారు. 

కథ

ఈ క్రమంలో మార్చి 25 న ఒకేసారి ఈ రెండు సంస్థలలో భీమ్లా నాయక్ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అధికారిక ప్రకటన చేసారు. మార్చి 24న అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రతి ఇంట భీమ్లా నాయక్ సందడి షురూ కానుంది. అంటే ఆర్ఆర్ఆర్ రిలీజ్ రోజే భీమ్లా నాయక్ ఇలా ప్రతి ఇంట్లోకి రాబోతుండటం గమనార్హం. నల్లమలలో అవినీతి పోలీస్ ఆఫీసర్ (కాలకేయ ప్రభాకర్), అక్రమ వ్యాపారి (అజయ్ ఘోష్) చేసే అనైతిక పనులు ఏమిటి? ఏ విషయంలో అక్రమ వ్యాపారులకు నల్లమల ఎదురు తిరుగుతాడు? నల్లమల అడవి ప్రాంతంలో శాస్త్రవేత్త (నాజర్) ఎలాంటి పరిశోధనలు చేపట్టాడు? శాస్త్రవేత్త ఎందుకు నల్లమలలోని ఆవులను టార్గెట్ చేశాడు? మంత్రి (తనికెళ్ల భరణి)కి నల్లమలతో ఎలాంటి సంబంధం ఉంది? అక్రమార్కులను ఎదురించే క్రమంలో నల్లమలకు ప్రియురాలు వనమాలి ఎలాంటి సహకారం అందించింది అనే ప్రశ్నలకు సమాధానమే నల్లమల సినిమా కథ.

 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+