నీతోనే వస్తున్న సినిమా దేశభక్తి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ఉపేంద్ర, రచన, సంఘవి, థ్రిల్లర్ మంజు, సుధాకర్, తనికెళ్ళ భరణి, సుధాకర్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రభాకర్ నిర్వహించారు మరియు నిర్మాత పురుషోతం రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు వందేమతరం శ్రీనివాస్ స్వరాలు సమకుర్చరు.