నిప్పు స్టోరి

  నిప్పు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవితేజ, దీక్షాసేథ్‌, రాజేంద్రప్రసాద్‌, శ్రీరామ్‌, బ్రహ్మానందం, ప్రదీప్‌రావత్‌, కృష్ణుడు, బ్రహ్మాజీ, సుప్రీత్‌, జయప్రకాష్‌ రెడ్డి, ప్రగతి తదితరులు ఇతర ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం గుణశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత వై వి ఎస్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చారు.

  కథ

  లక్ష్యమంటూ లేకపోవడమే జీవితంలో అతి పెద్ద లక్ష్యమంటూ తిరిగే సూర్య (రవితేజ)కి క్లోజ్ ప్రెండ్ శ్రీరాం (శ్రీరాం). అతను ప్రమాదవశాత్తు సౌదీలో ఓ అమ్మాయి హత్య కేసులో ఇరుక్కుంటే అక్కడ ప్రభుత్వం ఉరిశిక్ష వేస్తుంది. అయితే ఉరిశిక్ష నుంచి తప్పుకోవాలంటే ఎవరైతే చనిపోయారో వాళ్ల తల్లి.. తండ్రి క్షమాబిక్ష పెట్టాలి. ఆ విషయం తెలుసుకున్న సూర్య తన స్నేహితుడుని రక్షించటానికి.. క్షమాపణ పత్రంపై సంతకం చేయించుకోవటానికి చనిపోయిన అమ్మాయి ఇంటికి వెళతాడు. అయితే ఆ అమ్మాయి తండ్రి రాజాగౌడ్‌ (ప్రదీప్‌రావత్‌) పెద్ద విలన్ .. ఆయన దానికి ఒప్పుకోడు. అప్పుడు సూర్య ఎలా ఒప్పించాడు అన్నది తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.
  **Note:Hey! Would you like to share the story of the movie నిప్పు with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X