ఈ మధ్యకాలంలో రీమేక్ సినిమాలు ఎక్కువవుతున్నాయి. అలాగే మన తెలుగు సినిమాలను కూడా బాలీవుడ్ వాళ్ళు రీమేక్ చేసుకుంటున్న సంగతి తెలిసిందే. నిజానికి ఓ సినిమాని రీమేక్ చెయ్యడం అనేది చాలా సేఫ్ గేమ్ అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఓ హిట్టు సినిమాని రీమేక్ చెయ్యడం అనేది.. అంత ఈజీ ఏమీ కాదు. రాష్ట్రానికి తగినట్టు ప్రజల అభిరుచి వేరుగా ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ గా దింపేస్తే మొదటికే మోసం వస్తుంది. అసలు ఒరిజినల్ ఎందుకు హిట్ అయ్యిందో.. ఆ సినిమాని రీమేక్ చేసే దర్శకనిర్మాతలు ఒకటికి రెండు సార్లు అనలైజ్ చేసుకొని రీమేక్ చేసిన మూవీస్ సూపర్ హిట్స్ అందుకున్నాయి. ఇప్పటివరకూ టాలీవుడ్లో ఎక్కువ రీమేక్ సినిమాల్లో నటించిన హీరో ఎవరు..ఎన్ని రీమేక్ సినిమాల్లో నటించాడు.. వాటి పేర్లు ఏంటి? అనేది మీ కోసం