ఒక ఊరిలో సినిమా రోమ్యాంటిక్ ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో తరుణ్, సలోని అశ్విని, రాజా, చంద్ర మోహన్, నరేష్, ఎమ్ ఎస్ నారాయణ, సునిల్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రమేష్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత చంటి అడ్డాల నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ స్వరాలు సమకుర్చారు.