X
Home టాప్ లిస్టింగ్

రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ టాప్ 5 మూవీస్

Author Administrator | Updated: Monday, March 27, 2023, 07:51 AM [IST]

రామ్ చరణ్ తండ్రి తగ్గ తనయుడిగా రాణిస్తూ.. పాన్ ఇండియా లెవల్లో స్టార్ హీరోగా ఎదిగాడు. ఒక నటుడిగా రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత నుంచి మగధీర, రంగస్థలం, ఆర్ ఆర్ ఆర్, వరకు తనని తాను మార్చుకుంటూ ఎదిగిన తీరు ఎంతో బాగుంది. తన వర్క్, డెడికేషన్ అన్నీ చూస్తుంటే ఎవ్వరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ టాప్ 5 మూవీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందా .


cover image
చిరుత
1

రామ్ చరణ్ మొదటి సినిమా చిరుత. ఈ సినిమాకి దర్శకత్వం జగన్నాథ్  వహించారు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది.  ఇందులో రామ్ చరణ్ తేజ, నేహా శర్మ, ప్రకాష్ రాజ్, అశిశ్ విద్యార్తి, ఆలీ, బ్రహ్మనందం ఎమ్ ఎస్ నారాయణ, షియాజి షిండే, తనికేల భరణి, వేణు మాధవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాలోని ప్రతి సాంగ్ సూపర్ హిట్ సాధించాయి 

మగధీర
2

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ ను మలుపు తిప్పిన సినిమా మగధీర. ఈమూవీ  రామ్ చరణ్ కు స్టార్ హీరో ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. ,ఎన్నో రికార్డ్స్ సాధించింది. చిరుత సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్ సెకండ్ సినిమాతోనే టాలీవుడ్ రికార్డులను కొల్లగొట్టాడు. మగధీర ఈ సినిమా హ్యూజ్ బ్లాక్ బస్టర్ హీట్ అయింది . 

రంగస్థలం
3

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్ లో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది . రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ యాక్టింగ్ ప్రేక్షకులు స్టన్ అయిపోయారు .రామ్ చరణ్ ఈ సినిమా లో చేసిన చిట్టి బాబు పాత్ర కు ప్రేక్షకుల్లో మంచి స్పందన వచ్చింది .

ధృవ
4

సురేందర్‌ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కింది.  రామ్‌చరణ్ సినిమాలలో 'ధృవ'కు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా కమర్షియల్‌గానే కాకుండా చరణ్ నటనపై విమర్శలు కురిపించిన వారి నోటీకి తాళం వేసింది. అప్పటివరకు రామ్‌చరణ్‌ నటన ఒకెత్తయితే ఈ చిత్రంలో నటన మరో ఎత్తు. ‘మగధీర’ తర్వాత చరణ్‌ కెరీర్‌లో ఆ స్థాయిలో ఒక్క సినిమా కూడా రాలేదు. దాదాపు ఏడేళ్ళ తర్వాత ‘ధృవ’తో ఆ స్థాయి విజయాన్ని సాధించాడు.

ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
5

ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం).. ఇప్పుడు పరిచయం అవసరం లేని పేరు. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన సినిమా. సినిమాలో అల్లూరి సీతారామరాజు రోల్ చేసిన రామ్ చరణ్. తన  నటనకు గాను అంతర్జాతీయ స్థాయిలో రామ్ చరణ్ కు పలు అవార్డులు వచ్చాయి.  రామ్ చరణ్ నటనకు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు కొనియాడటమే కాకుండా విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం దక్కాయి. దీంతో ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు చెర్రీ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+