ఒక్కడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, భూమిక చావ్లా, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, జయప్రకాష్ రెడ్డి, తెలంగాణ శకుంతల, ముకేష్ రిషి, రజన్ పి దెవ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం గుణాశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత ఎమ్ ఎస్ రాజు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు మణిశర్మ స్వరాలు సమకుర్చరు.