ఓం శాంతి సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవదీప్, నికిల్ సిద్దార్థ్, కాజల్ అగర్వాల్, బిందు మాధవి, అదితి శర్మ, మురళి మోహన్, రవి కళే, రఘు బాబు, సునిల్, సుమన్ శేట్టి తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ప్రకాష్ దంట్లూరి నిర్వహించారు మరియు త్రీ ఎంజల్స్ నిర్మాణ సమస్థ నిర్మించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.