X
Home టాప్ లిస్టింగ్

నిర్మాత దిల్ రాజు సినీ పరిశ్రమకు పరిచమైన ప్రముఖ దర్శకులు

Author Administrator | Updated: Thursday, July 14, 2022, 04:15 PM [IST]

తెలుగు సినిమాల విజయవంతమైన అగ్ర నిర్మాత దిల్ రాజు ఎప్పుడూ పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తుంటారు. శ్రీ వెంకటేశ్వరా ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగు లో పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు. దిల్ రాజు కొత్త దర్శకులకు అవకాశం ఇవ్వటం ముందుంటారు, అలా తన చేత పరిచయమైన తెలుగు దర్శకులు ఎంతమంది వున్నారో ఇప్పుడు తెలుసుకుందా.


cover image
సుకుమార్
1

సుకుమార్ తెలుగు చలనచిత్ర దర్శకుడు. ఇతని స్వస్థలం మట్టపాడు, తూర్పు గోదావరి జిల్లా. దర్శకుడు కాక ముందు గణితం భోధించే అధ్యాపకులు. ఇతని మొదటి చిత్రం ఆర్య సంచలన విజయం సాధించింది.. తన దర్శకత్వం అందరిని ఆకర్శించింది. సుకుమార్ ని ఆర్య సినిమాతో దిల్ రాజు సినీ పరిశ్రమకు పరిచయం చేసారు. 

బోయపాటి శ్రీను
2

బొయపాటి శ్రీను తెలుగు సినీ అగ్ర దర్శకులు తన మొదటి సినిమా భద్ర ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు ఆతర్వాత సరైనోడు, దమ్ము, సింహ, తులసి హిట్ సినిమాాాలు తీసాాాారు. 

వి వి వినాయక్
3

వి వి వినాయక్ తెలుగు సినీ అగ్ర దర్శకుడు, యాక్షన్ సినిమాలు తీయటం లో ఆరితేరిన దర్శకుడు. ఈయనను కూడ సినీ పరిశ్రమకు ఆది సినిమాతో దిల్ రాజు పరిచయం చేసారు.    

వంశీ పైడిపల్లి
4

వంశీ పైడిపల్లి టాలీవుడ్ చిత్ర దర్శకుడు, బృందావనం (2010), యెవాడు (2014) & ఉపిరి (2016) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఉపిరి చిత్రానికి తెలుగు - ఉత్తమ దర్శకుడిగా ఫిలింఫేర్ అవార్డును గెలుచుకున్నారు. ఇతని మొదటి సినిమా మున్నా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు   

భాస్కర్
5

బొమ్మరిల్లు భాస్కర్ గా ప్రసిద్ది చెందిన భాస్కర్ తెలుగు చిత్ర దర్శకుడు. తన కెరీర్ ప్రారంభంలో, భద్ర మరియు ఆర్య వంటి చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశారు. ఇతని మొదటి సినిమా ప్యామిలి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న బొమ్మరిల్లు సినిమా ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు 

శ్రీకాంత్  అడ్డాల
6

శ్రీకాంత్ అడ్డాల తెలుగు సినిమాతో సంబంధం ఉన్న భారతీయ చిత్ర దర్శకుడు. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చాలా సినిమాల్లో పనిచేసిన తరువాత, శ్రీకాంత్ వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్‌లతో కలిసి తన తొలి చిత్రం కోత బంగారు లోకం దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మంచి ఆదరణ పొందింది మరియు 2008 లో ఈ సంవత్సరంలో అతిపెద్ద విజయాలలో ఒకటిగా ప్రకటించబడింది. ఈ సినిమా నిర్మాత దిల్ రాజు 

వాసు వర్మ
7

నాగ చైతన్య జోష్ చిత్రానికి తొలి చిత్రం దర్శకత్వం వహించిన టాలీవుడ్ ఫిల్మ్ డైరెక్టర్ వాసు వర్మ. ఇతను కూడ సినీ పరిశ్రమకు దిల్ రాజు చేత పరిచయం అయ్యారు   

రవి యాదవ్‌
8

రవి యాదవ్ భారతీయ సినీ దర్శకుడు ఆర్.కె.సెల్వమణితో కలిసి చేసిన రచనలకు పేరుగాంచిన భారతీయ సినిమాటోగ్రాఫర్. ప్రారంభంలో చెన్నైలోని ఎంజిఆర్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ నుండి సినిమాటోగ్రఫీలో డిప్లొమా పూర్తి చేసిన తరువాత ఎడి ఫిల్మ్స్ కోసం సినిమాటోగ్రఫీ చేయడం ప్రారంభించాడు.  వరుణ్ సందేష్ హీరో గా వచ్చిన మరో చరిత్ర సినిమాకు దర్శకుడు.. ఈ సినిమాకి నిర్మాత దిల్ రాజు. 

వేణు శ్రీరామ్
9

2011 లో ఓహ్ మై ఫ్రెండ్ చిత్రంతో దర్శకత్వం వహించారు. దిల్ రాజు చేత సినీ పరిశ్రమకు పరిచయం అయ్యరు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+