ఊరంతా అనుకుంటున్నారు..! సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నవీన్ విజయ్ క్రిష్ణ, మేఘన చౌదరి,శ్రీనివాస్ అవసరాల, సోఫియా సింగ్, రావు రమేష్, జయసుధ, కోట శ్రీనివాస రావు ఇంక తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం బాలాజి సనల వహిస్తున్నారు మరియు శ్రీహరి మంగళంపల్లి నిర్మాతగా వ్యవహరించారు. కె యమ్ రాధకృష్ణన్ సంగీతమందించారు.