X
Home టాప్ లిస్టింగ్

ఈ వారం (సెప్టెంబర్ 3వ వారం) థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న సినిమాలు

Author Administrator | Published: Tuesday, September 13, 2022, 04:35 PM [IST]

ఈ వారం(సెప్టెంబర్ 3వ వారం) టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద7 సినిమాలు బరిలోకి దిగుతున్నాయి. చిన్న హీరోల చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మరి ఆ చిత్రాలేంటో చూసేయండి..


cover image
నేను మీకు బాగా కావాల్సినవాడిని
1

కిరణ్‌ అబ్బవరం, సంజనా ఆనంద్‌, సోను ఠాకూర్‌ నటించిన నేను మీకు బాగా కావాల్సినవాడిని ఈ నెల 16వ తేదీన  రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: మణిశర్మ; దర్శకత్వం: శ్రీధర్‌గాదె

 

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
2

సుధీర్‌బాబు, కృతిశెట్టి తదితరులు నటించిన ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి  సంగీతం: వివేక్‌ సాగర్‌; దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి

 

శాకిని డాకిని
3

రెజీనా, నివేదా థామస్‌ తదితరులు నటించిన ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: మిక్కీ జే మేయర్‌; దర్శకత్వం: సుధీర్‌వర్మ

K3 కోటికొక్కడు
4

సుదీప్‌, మడోనా సెబాస్టియన్‌, అఫ్తాబ్‌, రవిశంకర్‌, శ్రద్ధాదాస్‌ తదితరులు నటించిన కె3: కోటికొక్కడు సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి సంగీతం: అర్జున్‌ జన్య; దర్శకత్వం: శివ కార్తీక్‌;
 

సకల గుణాభిరామ
5

వీజే సన్నీ, శ్రీతేజ్‌, అషిమా నర్వాల్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటించిన సకల.. గుణాభిరామ సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి  సంగీతం: అనుదీప్‌ దేవ్‌; దర్శకత్వం: వెలిగొండ శ్రీనివాస్‌

 

నేను కేరాఫ్‌ నువ్వు
6

ధనరాజ్‌, రత్నకిషోర్‌, సాగారెడ్డి తదితరులు నటించిన 'నేను కేరాఫ్‌ నువ్వు' సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి   సంగీతం: ఎన్‌.ఆర్‌.రఘునాథమ్‌; దర్శకత్వం: సాగారెడ్డి తుమ్మ;

 

 

 

7

శింబు, సిద్ధి ఇద్నానీ, రాధిక, సిద్ధిఖ్‌ తదితరులు నటించిన ముత్తు సినిమా ఈ నెల 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాకి  సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; దర్శకత్వం: గౌతమ్‌ వాసుదేవ మేనన్‌

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+