X
ఆరెంజ్
Romance | 26 Nov 2010 | U |
Telugu

ఆరెంజ్ స్టోరీ

ఆరెంజ్ సినిమా రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రామ్ చరణ్ తేజ, జెనీలియా, షాజన్ పదంసీ, బ్రహ్మానందం, ప్రకష్ రాజ్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి కధ, స్క్రీన్,ప్లే, దర్శకత్వం: బొమ్మరిల్లు భాస్కర్ నిర్వహించారు మరియు నిర్మాత కె నాగేంద్ర బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హ్యారీస్ జయరాజ్ స్వరాలు సమకుర్చరు.

కథ

జీవితాంతం ఒకే వ్యక్తితో ప్రేమలో ఉండటం అనేది అబద్దమని,ఎప్పుడూ ఎవరో ఒక కొత్త అమ్మాయిలని వెతుక్కునే కుర్రాడు రామ్ (రామ్ చరణ్). సిడ్నీ(ఆస్ట్రేలియా) లో గ్రాఫిటీ ఆర్టిస్టు అయిన అతను తాను నమ్మిన ఫిలాసపీని ప్రమోట్ చేసుకుంటూ రెగ్యులర్ గా అమ్మాయిలతో ప్రేమలో పడుతూ లేస్తూ హ్యాపీగా గడిపిస్తూంటాడు.తొమ్మిది మందితో ప్రేమాయణాలు పూర్తి చేసిన అతనికి పదో అమ్మాయిగా పూర్తి భిన్నమైన జానికి(జెనీలియా) పరిచయం అవుతుంది. మొదట్లో ప్రేమలో పడినా ఆ తర్వాత అతని మెంటాలిటీని జీర్ణించుకోలేక విడిపోతుంది. ప్రేమించే వ్యక్తిని అలా చేయి..ఇలా ఉండు అని చెప్పటమే తప్పని వాదించే రామ్ ఆ స్ధితిలో ఏం నిర్ణయం తీసుకున్నాడు..వారిద్దరూ ఎలా కలిసారనేది మిగతా కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+