X
పూల రంగడు
Comedy | Romance | 18 Feb 2012 | U/A |
Telugu

పూల రంగడు స్టోరీ

పూల రంగడు సినిమా కామిడి రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సునీల్‌, ఇషాచావ్లా, దేవ్‌గిల్‌, కోట శ్రీనివాసరావు, ప్రదీప్‌రావత్‌, అలీ, రఘుబాబు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వీరభద్రమ్ నిర్వహించారు మరియు నిర్మాత కె అచ్చిరెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు అనూప్ రూబెన్స్ స్వరాలు అందించారు.

కథ

హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దెబ్బ తిన్న వారిలో ఒకడు రంగా(సునీల్‌). అప్పులు చేసి తప్పించుకుని తిరుగుతున్న అతనికి వరంగల్ నుంచి ఓ రియల్ ఎస్టేట్ ఆఫర్ వస్తుంది. ఆ బిజినెస్ లో ఉన్న లిటిగేషన్ వల్ల రంగా ... ఇద్దరు ప్రత్యర్దులు (దేవ్ గిల్, ప్రదీప్ రావత్)ల మధ్య ఇరుక్కుపోతాడు. వారి నుంచి తప్పించుకుంటూ ఆ బిజినెస్ లో ఎలా సక్సెస్ అయ్యాడు. అతన్ని ఇష్టపడ్డ ప్రత్యర్ది కూతురు అనిత (ఇషాచావ్లా)ని ఎలా దక్కించుకున్నాడు అనేది తెరపై చూడాల్సిన కథ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+