ప్రేమ ఒక మైకం సినిమా రోమ్యాంటిక్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చార్మి కౌర్, రాహుల్, కాధల్ శరణ్య, రవి బాబు, రావు రమేశ్, చంద్ర మోహన్, తాగుబోతు రమేష్, సురేఖ వాణి, ప్రిద్వి, సోని చరిస్థ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం చందు నిర్వహించారు మరియు నిర్మాతలు వెంకట సురేష్, శ్రీకాంత్ సూర్య కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ జి కె ప్రవీణ్ స్వరాలు సమకుర్చరు.