ప్రేమకు రెయిన్ చెక్ సినిమా లైఫ్, కెరీర్ & రొమాన్స్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుంది. ఇందులో అభిలాష్ వడాడ, ప్రియా వడ్లమాని, మౌనికా తవనం, సుమన్, రఘు కరుమంచి, కిరీటి దామరాజు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఆకెళ్ళ పేరి శ్రీనివాస్ వహించారు మరియు సంగీతం దీపక్ కిరణ్ అందించారు.