ప్రేమలో ముగ్గురు సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు అర్జున్ సర్జా, చెరన్, విమల్, భాను, తంబి రామయ్య, అప్పు కుట్టి, సుర్వీన్ చావ్లా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వసంత్ నిర్వహించారు మరియు నిర్మాత భరత్ కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు యువన్ శంకర్ రాజా స్వరాలు సమకుర్చరు.