ప్రెజర్ కుక్కర్ (2020)
Release date
21 Feb 2020
genre
ప్రెజర్ కుక్కర్ స్టోరి
ప్రెజర్ కుక్కర్ సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి రొనాక్, ప్రీతి అస్త్రాని, తనికెళ్ళ భరణి, సంగీత, రాహుల్ రామ కృష్ణ, రాజై రోవన్ తదితరులు నటించారు. సుజోయ్, సుశీల్ దర్శక ద్వయం తెరకెక్కిస్తోన్న చిత్రం `ప్రెషర్ కుక్కర్`. కరంపురి క్రియేషన్స్, మైక్ మూవీస్ పతాకాలపై సుజోయ్, సుశీల్, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండగా నగేష్ బానెల్, అనిత్ మడాడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
**Note:Hey! Would you like to share the story of the movie ప్రెజర్ కుక్కర్ with us? Please send it to us ([email protected]).