

Click it and Unblock the Notifications
స్ట్రైట్ సినిమా తీసి ప్లాప్ అయితే ఒక రకంగానే విమర్శిస్తారు. అదే రీమేక్ ను తెరకెక్కించి ప్లాప్ ను మూటకట్టుకుంటే రెండు రకాలుగా కూడా మేకర్స్ విమర్శలపాలవ్వాల్సిన పరిస్థితి ఏర్పడొచ్చు. .. తెలుగులో సూపర్ హిట్ అయిన సినిమాలను తమిళంలో రీమేక్ చేయగా అవి ప్లాప్ లుగా మిగిలాయి. ఆ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :


Click it and Unblock the Notifications