twitter
    TelugubredcrumbMoviesbredcrumbPressure Cooker
    ప్రెజర్ కుక్కర్

    ప్రెజర్ కుక్కర్

    Release Date : 21 Feb 2020
    Director : సుజై
    Critics Rating
    Audience Review
    ప్రెజర్ కుక్కర్ సినిమా కామిడి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సాయి రొనాక్, ప్రీతి అస్త్రాని, తనికెళ్ళ భరణి, సంగీత, రాహుల్ రామ కృష్ణ, రాజై రోవన్ తదితరులు నటించారు. సుజోయ్‌, సుశీల్ ద‌ర్శ‌క ద్వ‌యం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `ప్రెష‌ర్ కుక్క‌ర్‌`. క‌రంపురి క్రియేష‌న్స్‌, మైక్ మూవీస్ ప‌తాకాల‌పై  సుజోయ్‌, సుశీల్‌, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 
    • సుజై
      Director
    • సుశీల్
      Director
    • సునీల్ కశ్యప్
      Music Director
    • రాహుల్ సిప్లిగంజ్
      Music Director
    • హర్షవర్దన్ రామేశ్వర్
      హర్షవర్దన్ రామేశ్వర్
      Music Director
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X