పుష్ప ది రూల్ (2023)
Release date
19 Dec 2023
genre
పుష్ప ది రూల్ స్టోరి
పుష్ప ది రూల్ సినిమా యాక్షన్, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అల్లు అర్జున్, రష్మిక, ఫహద్ ఫాసిల్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సుకుమార్ వహిస్తున్నారు. నిర్మాతలు నవీన్, వై రవి శంకర్, సి వి మోహన్ కలిసి నిర్మిస్తున్నారు. సంగీతం దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
'వేర్ ఈజ్ పుష్ప' గ్లింప్స్
తిరుపతి జైలు నుంచి తప్పించుకున్న పుష్ప.. పోలీస్ కాల్పుల్లో ఎనిమిది బుల్లెట్ గాయాలతో శేషాచలం కొండల్లో తప్పించుకొని పోతాడు. అతన్ని పోలీసులు ఎన్కౌంటర్ చేసి చంపారా.. నిజంగానే పారిపోయాడా అనేది మిస్టరీగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పుష్ప రాజ్‌గా తాను సంపాదించిన దాంట్లో రాబిన్ హుడ్ తరహాలో ఊరి ప్రజల బాగు కోసం ఎంతో చేస్తాడు పుష్ప. పోలీసుల దాడిలో అతనికీ ఏమైందో అని అతని అభిమానులు ఊరిని తగలబెడతారు. ఆ తర్వాత శేషాచలం కొండల్లో ఓ పులితో కనిపించి సర్ఫైజ్ ఇస్తాడు. ఇక పుష్ప .. ది రూల్‌లో అతను ఎలా ఎదిగాడనేది చూపించనున్నారు. మరోవైపు పుష్ప.. మలేషియా, జపాన్, చైనాకు పారిపోయాడా అనేది కూడా సినిమాలో చూపించారు.
**Note:Hey! Would you like to share the story of the movie పుష్ప ది రూల్ with us? Please send it to us ([email protected]).