రాజ్యాధికారం సినిమా ఒక రాజకీయ నాయకులు..రా బందులు లాంటి దళారుల పై తిరుగుబాటే ఈ రాజ్యాధికారం. ఇందులో ఆర్ నారాయణ మూర్తి, తనికెళ్ళ భరణి, యల్ బి శ్రీరామ్, తెలంగానశంకుతల,ముఖ్యపాత్రాలలొనటించారు. ఈసినిమాకథ-మాటలు-సంగీతం-దర్సకత్వం-నిర్మాత-పోటొగ్రఫీ-ఆర్ నారాయణ మూర్తి.
కథ
ఒక సాదరణ రైతు కూలీ రామయ్యా(ఆర్ నారాయణ మూర్తి) తన స్వశక్తితో పైకోచ్చి రైతుగా మారుతాడు. ఈ ఎదుగుదల ను సహించలేని ఆ ఊరి పెత్తందార్లు పోలేరమ్మ(తెలంగాణ శకుంతల) ఆమె అన్న (భరణి) కుట్రాలు పన్నుతారు. అంతే కాకుండ రాజ్యాధికారం వీళ్ళ చేతిలో ఉందికదా అని. . .రామయ్యా కుటుంబాన్ని, అతని వర్గాన్నీ నానా ఇబ్బందులకు గురి చేసి చిత్రహింసల పాలు చేస్తారు. అలాంటి దశలో రామయ్యా ఎలాగా తిరుగుబాటు చేస్తాడు, అంతేకాకుండ గ్రామంలోని ప్రజల సహకారంతో పెత్తందార్ల రాజ్యాధికారాన్ని సాగనివ్వాకుండ, సాదరణ రైతులు ఎలా హక్కులు రాజ్యాధికారాన్ని సాదించుకుంటారు అనేది కథ.