రెండురెళ్ళ ఆరు సినిమా కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రాజేంద్ర ప్రసాద్, చంద్ర మోహన్, రజిణి, సుత్తి వీరబ్రహ్మం రావు, సుత్తి వేలు, రాళ్ళపల్లి, పి ఎల్ నారాయణ, సాక్షి రంగా రావు, శ్రీలక్ష్మి, బేబి మీన తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం జంద్యాల నిర్వహించారు మరియు నిర్మాత గంగినేని సుబ్బరావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రాజన్ నాగేంద్ర స్వరాలు సమకుర్చరు.