రేణిగుంట సినిమా క్రైమ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో జానీ, సనుష, సందీప్, రిష, నిషంత్, సంజన సింగ్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం పనీర్ సెల్వం నిర్వహించారు మరియు నిర్మాత సురేష్ కొండేటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు గనేష్ రాఘవేంద్రన్ స్వరాలు సమకుర్చరు.