రోమాన్స్ విత్ ఫైనాన్స్ సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సతీష్ బాబు, మెరినా, ధన్ రాజ్, చలాకి చంటీ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రాజు కుంపట్ల నిర్వహించారు మరియు నిర్మాతలు జనార్ధన్ మందముల, సరికొండ సుదర్శన్ రావు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జాన్ పట్ల స్వరాలు సమకుర్చరు.