X
ఆర్ఆర్ఆర్ - రౌద్రం రణం రుధిరం
Action | Romance | 25 Mar 2022 | U/A | 186 Mins
Telugu

డైలాగ్

  • నువ్వు చేసేది ధర్మయుద్ధమైతే.. ఆ యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతటవే వస్తాయి
  • పులిని పట్టుకోవాలంటే వేటగాడు కావాలి. ఆ పని చేయగలిగేది ఒక్కడే సార్
  • నన్ను ఈడ ఇడిసిపోకన్నా.. అమ్మ యాదికొస్తుందన్నా
  • తొంగి తొంగి నక్కి నక్కి కాదే... తొక్కుకుంటూ పోవాలే. ఎదురొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలి
  • యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు వాటంతట అవే వస్తాయి
  • ఈ నక్కల వేట ఎంత సేపు కుంభస్థలాన్ని బద్దలకొడదాం పదా
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+