X
సైనికుడు
Action | Romance | 30 Nov 2006 | U/A |
Telugu

సైనికుడు స్టోరీ

సైనికుడు సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మహేష్ బాబు, త్రిషా, ఇర్పాన్ ఖాన్, కమ్న జెట్మలాని, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాస్ రావు, ధర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ చిత్రానికి దర్శకత్వం గుణాశేఖర్ నిర్వహించారు మరియు నిర్మాత అశ్విని దత్త్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు హరిశ్ జయరాజ్ స్వరాలు సమకుర్చారు.

కథ

రంగసాయిపేట్ వరంగల్ జిల్లా వరదలు బారీగా వస్తాయి. అక్కడ జనాలు సర్వం కోల్పోతారు అలాంటి అప్పుడు సిద్దార్థ్ (మహేష్ బాబు) తన స్నేహితులతో కలిసి సహయ చర్యలు చేతనైనంత చేస్తుంటారు. కాని ప్రభుత్వ యంత్రాగం సరిగా పినిచేయదు అలాంటి టైమ్ లో ముఖ్యమంత్రి (కోటా శ్రీనివాసులు) తన సన్ని హితుడైన పప్పు యాధవ్ ( ఇర్పాన్ ఖాన్)ని ఎమ్ ఎల్ ఎ అభ్యర్థిగా నిలబెడతాడు. పప్పు యాదవ్ రాజకీయ పలుకుబడితో సంపాదించాలని అనుకుంటాడు. ప్రజలను మోసం చేసే పప్పు యాధవ్ కి బుద్ది చేప్పాలనుకుంటాడు.  పల్లెటూరి అమ్మయిన వరలక్ష్మి (త్రిష) ని పేళ్ళి చేసుకోవాలని అనూకుంటాడు. అలాంటి టైమ్ లో సిద్దార్థ్ వరలక్ష్మి కిడ్నఫ్ చేసాడు. వరలక్ష్మి ని అడ్డం పెట్టుకోని తన పనులు అన్ని ఎలా నేరవేర్చుకుంటాడు....అలాగే వరలక్షి తన మనసుని ఎలా మార్చుకుంటుంది అనేది మిగతా కథ......

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+