సరైనోడు (2016)(U/A)
Release date
22 Apr 2016
genre
విమర్శకుల సమీక్ష
-
తన గత చిత్రం 'సన్నాఫ్ సత్యమూర్తి' మాస్ కు రీచ్ కాలేదనుకున్నాడో ఏమో అల్లు అర్జున్ ...వరసగా ఫైట్స్ చేసుకుంటూపోతూ మాస్ ని మెలేసేద్దామనుకున్నాడు. అయితే ఎంత మాస్ ప్రేక్షకులు అయినా... ఎమోషన్ లెస్ ఫైట్స్ ని, రిలీఫ్ ఇవ్వని యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎక్కువ సేపు భరించలేరనే విషయం మర్చిపోయినట్లున్నారు. అప్పటికీ అల్లు అర్జున్ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో లాగ తన భుజాలపై మోసే ప్రయత్నం చేసాడు కానీ ఆ భుజాలను కేవలం విలన్స్ ని ఢీకొనడానికే వాడాల్సి రావటం దురదృష్టం. అలాగని ఈ సినిమా బాగోలేదు అని కాదు...కేవలం...యాక్షన్ తోనే సరిపెట్టే ప్రయత్నం చేయటంతో రెగ్యులర్ గా అల్లు అర్జున్ వంటి స్టార్ హీరో సినిమా నుంచి ఎక్సపెక్ట్ చేసే ఎలిమెంట్స్ లేవు అని చెప్పటమే మా ఉద్దేశం.
సంబంధిత వార్తలు