ఒకప్పుడు కొత్త సినిమాలు చూడాలంటే థియేటర్స్ కి వెళ్లేవారు.. ఇప్పుడు కొత్త సినిమాలు ఇంట్లోనే కూర్చుని తమ పర్సనల్ స్క్రీన్ మీద ఓటీటీలలో చూసేస్తున్నారు. థియేట్రికల్ సినిమాలకు, ఓటిటి సినిమాలకు కొదవ లేకుండా పోతుంది. ప్రతివారం కొత్త సినిమాలతో పాటు ఇదివరకే విడుదలై అలరించిన సినిమాలను మళ్లీ ఓటిటిల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. సినిమాలు నచ్చితే సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ కి సజెస్ట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో రీసెంట్ గా థియేటర్స్ లో విడుదలై ప్రేక్షకులను బాగా అలరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. ఇక థియేటర్లలో విడుదలై ఓటీటీలో తప్పకుండా చూడాల్సిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏవో తెలుసుకుందాం..