twitter

    సెవెన్ స్టోరి

    సెవెన్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రెహ్మన్, రెజీన కసాండ్ర, హవిష్, నందిత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిధా చౌధరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నిజర్ షఫి వహించారు మరియు నిర్మాత రమేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు. 

    కథ

    కార్తీక్ (కోనేరు హవీష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అదే కంపెనీలో పనిచేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. కానీ ఓ రోజు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అదే విధంగా జెన్నీ (అనిషా అంబ్రోస్), ప్రియా (త్రిథా చౌదరీ) కూడా తమ భర్తలు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తారు. ఆ క్రమంలో వరుస హత్యలు జరగడం పోలీసులకు సవాల్‌గా నిలుస్తుంది. ఆ హత్యలు కార్తీక్ చేస్తున్నట్టు అంతా భావించి పోలీసులు వేటాడం మొదలుపెడుతారు. హత్యలన్నీ చేసేది కార్తీక్ కాదు కృష్ణమూర్తి అనే కథను మరో మలుపు తిప్పుతుంది.

    సెవెన్ కథలో కార్తీక్ ఎవరు? కల్యాణ్ ఎవరు? రెజీనా కసండ్రా (సరస్వతి) పాత్ర ఏమిటి? పూజిత పొన్నాడ (భాను), అదితి ఆర్య పాత్రలు కథను ఎలా మలుపు తిప్పాయి? ఇంతకు కృష్ణమూర్తి పాత్ర ఉందా? ఉంటే దాని విషయం ఏంటి? ఈ వరుస హత్యల వెనుక అసలు కారణం ఏమిటి. చివరకు పోలీస్ అధికారి (రెహమాన్) కేసును ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సెవెన్ సినిమా కథ.
    **Note:Hey! Would you like to share the story of the movie సెవెన్ with us? Please send it to us ([email protected]).
    • Seven Movie New Teasers
    Go to : Seven Videos
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X