X
సెవెన్

సెవెన్

Thriller | 05 Jun 2019 | U/A |
Telugu

2.5 /5 Users

2 /5 Filmibeat

సెవెన్ స్టోరీ

సెవెన్ సినిమా థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రెహ్మన్, రెజీన కసాండ్ర, హవిష్, నందిత, అదితి ఆర్య, అనీషా ఆంబ్రోస్, పూజిత పొన్నాడ, త్రిధా చౌధరి తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నిజర్ షఫి వహించారు మరియు నిర్మాత రమేష్ వర్మ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం చైతన్ భరద్వాజ్ అందించారు.  కథ కార్తీక్ (కోనేరు హవీష్) సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. అదే కంపెనీలో పనిచేసే రమ్య (నందితా శ్వేత)ను ప్రేమించి పెళ్లి చేసుకొంటాడు. కానీ ఓ రోజు రమ్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. అదే విధంగా జెన్నీ (అనిషా అంబ్రోస్), ప్రియా (త్రిథా చౌదరీ) కూడా తమ భర్తలు కనిపించడం లేదని ఫిర్యాదు చేస్తారు. ఆ క్రమంలో వరుస హత్యలు జరగడం పోలీసులకు సవాల్‌గా నిలుస్తుంది. ఆ హత్యలు కార్తీక్ చేస్తున్నట్టు అంతా భావించి పోలీసులు వేటాడం మొదలుపెడుతారు. హత్యలన్నీ చేసేది కార్తీక్ కాదు కృష్ణమూర్తి అనే కథను మరో మలుపు తిప్పుతుంది. సెవెన్ కథలో కార్తీక్ ఎవరు? కల్యాణ్ ఎవరు? రెజీనా కసండ్రా (సరస్వతి) పాత్ర ఏమిటి? పూజిత పొన్నాడ (భాను), అదితి ఆర్య పాత్రలు కథను ఎలా మలుపు తిప్పాయి? ఇంతకు కృష్ణమూర్తి పాత్ర ఉందా? ఉంటే దాని విషయం ఏంటి? ఈ వరుస హత్యల వెనుక అసలు కారణం ఏమిటి. చివరకు పోలీస్ అధికారి (రెహమాన్) కేసును ఎలా ఛేదించాడు? అనే ప్రశ్నలకు సమాధానమే సెవెన్ సినిమా కథ.
Read More

సెవెన్ కాస్ట్ & క్రూ

సెవెన్ సిబ్బంది సమాచారం

దర్శకత్వం నిజర్ షఫి
సినిమాటోగ్రఫీ NA
సంపాదకుడు NA
సంగీతం చైతన్ భరద్వాజ్
నిర్మాత రమేష్ వర్మ
బడ్జెట్ TBA
బాక్సాఫీస్ TBA
ఓటిటి ప్లాట్ ఫామ్ TBA
ఓటిటి రిలీజ్ తేదీ TBA

సెవెన్ విమర్శకుల సమీక్ష

Telugu.filmibeat.com
సెవెన్ మర్డర్ మిస్టరీతో సాగే ఓ సస్పెన్స్ థ్రిల్లర్. కథలో బలమున్నప్పటికీ.. కథనం బలహీన పడటం ఈ సినిమాకు ప్రధాన లోపం. లెక్కకు మంచి పాత్రలు ఉన్నప్పటికీ. వాటికి సంబంధించిన క్యారెక్టరైజేషన్ సరిగా లేకపోవడం మరో మైనస్. సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి సెవెన్ నచ్చుతుంది. బీ, సీ సెంటర్ల ప్రేక్షకులకు నచ్చితే సినిమా కమర్షియల్‌గా మంచి ఫలితాన్ని అందిస్తుంది.

సెవెన్ సినిమా విమర్శకుల రివ్యూ

  • స్టోరీ
  • చర్య
  • దిశ
  • సినిమా రేటింగ్

×
2.5 /5 Your Rating

సెవెన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+