షాడో సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, శ్రీకాంత్, తాప్సీ, మధురిమ, నాగబాబు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, ఆదిత్యమీనన్, ముఖేష్‌రుషి, ప్రభు, సూర్య, ఉత్తేజ్, రావురమేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం: మెహర్ రమేష్ నిర్వహించారు మరియు నిర్మాత: పరుచూరి కిరీటి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు తమన్ స్వరాలు సమకుర్చరు.
కథ
రాజరామ్(వెంకటేష్) తండ్రి రఘురామ్ (నాగబాబు) ఇన్విస్టిగేటివ్ జర్నలిస్ట్.. విలన్ నానా భాయ్ (ఆదిత్య పంచోలి) కి చెందిన అకృత్యాలు సేకరిస్తాడంతో ఎప్పటిలాగే .. వారు చంపేస్తారు. ఆ చంపినప్పుడు తన తల్లి(గీత) చెల్లి(మధురిమ) నుంచి దూరం అవుతాడు. ఆ తర్వాత పగ,ప్రతీకారాలతో పెరిగి పెద్దై షాడో పేరుతో మలేషియాలో ఉంటున్న విలన్స్ ఒక్కొక్కరని చంపేస్తూంటాడు. ఈ లోగా... సీన్ లోకి ఇన్సెపెక్టర్ ప్రతాప్(శ్రీకాంత్) వస్తాడు. ఆ ప్రతాప్ ఎవరో కాదు..మన షాడో చెల్లి భర్త...అంటే బావ. ఇంతకీ షాడో తన బావ ప్రతాప్ నుంచి తప్పించుకుంటూ తన రివేంజ్ ఎలా పూర్తిగా తీర్చుకున్నాడనేది మిగతా