సితార సినిమా రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో రవ్నీత్ కౌర్, రవి బాబు, సుమన్, కృష్ణ భగవాన్, చిత్రం శ్రీను, పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్ర డి ఎల్ నిర్వహించారు మరియు నిర్మాత డి ఎస్ రవి కుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకులు ఘంతడి కృష్ణ , పైడిశెట్టి రామ్ కలిసి సంయుక్తంగా స్వరాలు సమకుర్చారు.