X
శివా కార్తికేయన్ శక్తి
Action | Thriller | 11 Dec 2020 |
Telugu

శివా కార్తికేయన్ శక్తి స్టోరీ

శివా కార్తికేయన్ శక్తి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం.. శివకార్తికేయన్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోహీరోయిన్లుగా తమిళంలో వచ్చిన చిత్రం ‘హీరో’. కిందటేడాది డిసెంబర్‌లో ఈ చిత్రం విడుదలైంది. ఈ సినిమాను ఇప్పుడు తెలుగులోకి అనువాదం చేశారు. ‘శక్తి’ టైటిల్‌తో విడుదల చేస్తున్నారు. అర్జున్ సర్జా, అభయ్, ఇవనా తదితరులు నటించారు. పిఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఆర్ డి రాజ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించారు. 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+