X
Home టాప్ లిస్టింగ్

లేడీ ఓరియెంటెడ్ టాప్ 10 తెలుగు మూవీస్

Author Administrator | Updated: Wednesday, March 8, 2023, 11:51 AM [IST]

లేడీ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఆలోచిస్తారు. ఈ సినిమాలు అందరి హీరోయిన్స్ కి సెట్ అవ్వవు కూడా.. ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ మహిళా ప్రధాన చిత్రాలతో సత్తా చాటారు. లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసి సినీ ప్రేక్షకులను మెప్పించిన టాప్ 10 మూవీస్ మీకోసం.


cover image
మయూరి 1985
1

మయూరి సినిమా క్లాసికల్ డ్యాన్సర్ రియల్ స్టోరీ సుధా చంద్రన్ జీవితచరిత్ర సంబందించిన చిత్రం ఇందులో నటించిన వారు సుధా చంద్రన్, వీరమంచనేని సుభాకర్, నిర్మలమ్మ, పి ఎల్ నారాయణ, చక్రి తోలేటి, సుత్తి వేలు, వై విజయ తదితరులు నటించారు. ఈ చిత్రంలో స్వయంగా నటించిన సుధా చంద్రన్ తన నటనకు ప్రశంసలు అందుకుంది. ఈ సినిమా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. 

సితార 1984
2

సితార సినిమా డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సుమన్, భాణుప్రియ, సుభలేఖ సుధాకర్, శరత్ బాబు, జె వి సోమయాజులు, మల్లికార్జున రావు, రాళ్ళపల్లి, సాక్షి రంగా రావు తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం వంశీ నిర్వహించారు మరియు నిర్మాత ఈడిద నాగేశ్వర రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు అందించారు. 

ఓసేయ్ రాములమ్మ
3

తెలుగు లో ఉమెన్ ఓరియెంటెడ్ మూవీస్ చెప్పగానే గుర్తొచ్చే సినిమా ఒసేయ్ రాములమ్మ. దాసరి నారాయణ దర్శకత్వం లో విజయ శాంతి, రమి రెడ్డి, కృష్ణ,  తెలంగాణ శకుంతల ప్రధాన పాత్రల లో  నటించిన చిత్రం ఇది. ఈ మూవీ ఎన్నో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. అప్పటి నుంచి విజయశాంతి ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచింది. 

మాతృదేవోభవ 1993
4

మాతృదేవోభవ సినిమా ఫ్యామిలి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో మాధవి, నాజర్, నిర్మలమ్మ, వై విజయ, సారథి, తనికెళ్ళ భరణి, బ్రహ్మానందం తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె అజయ్ కుమార్ నిర్వహించారు మరియు నిర్మాత కె యస్ రామారావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చరు. 

ప్రతిఘటన
5

ప్రతిఘటన సినిమా యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో విజయశాంతి, చంద్ర మోహన్, డా రాజశేఖర్, వై విజయ, కోట శ్రీనివాస రావు, సుత్తి వేలు, సాయి కుమార్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం టి క్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత రామోజి రావు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు చక్రవర్తి స్వరాలు సమకుర్చారు. 

అరుంధతి
6

అరుంధతి సినిమా యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనుష్క శెట్టి, సోను సూద్, మనోహర, కైకాల సత్యనారాయణ, షయాజి షిండే, అర్జున్ బజ్వ, అహుతి ప్రసాద్, లీన సిందు, దివ్య నాగేష్ తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈసినిమాకి దర్శకత్వం కోడి రామక్రిష్ణా నిర్వహించారు మరియు నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చారు.

రుద్రమదేవి
7

రుద్రమదేవి సినిమా యాక్షన్ థ్రిల్లర్ రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో అనుశ్క శెట్టి, అల్లు అర్జున్, రాణా దగ్గుబాటి, కృష్ణ రాజు, ప్రకాష్ రాజు, సుమన్, అదిత్య, నిత్య మీనన్, అదితి చెన్గప్ప, కేథరిన్‌ త్రెసా, హంస నందిని, అజై, బాబ సెహ్గల్, జయప్రకాష్ రెడ్డి, అహుతి ప్రసాద్, వేణు మాధవ్, బ్రహ్మానందం, విక్రమ్ జిత్ విర్క్ తదితరులు ముఖ్యపాత్రాలలో  నటించారు. ఈ సినిమాని గుణశేఖర్ తన స్వియ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఇళయరాజ స్వరాలు సమకుర్చరు.

మహానటి
8

మహానటి సినిమా అలనాటి మహానటి సావిత్రి బయోపిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సావిత్రి పాత్రను కీర్తి సురేష్ పోషించనుండగా, అనుష్క, సమంత, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, భానుప్రియ, రాజేంద్ర ప్రసాద్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నాగ్ అశ్విన్ వహించారు మరియు నిర్మాత సి అశ్వినీదత్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు. 

ఓ బేబి
9

'ఓ బేబి' సినిమా కామిడి డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో సమంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, ప్రగత్య, అనీషా దామా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం నందిని రెడ్డి వహించారు  మరియు నిర్మాత సురేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం మిక్కీ జె మేయర్ అందించారు. 

యశోద
10

సమంత ఓ బేబీ తర్వాత యశోద అనే లేడీ ఓరియేంటెడ్ వచ్చింది. ‘యశోద’ సినిమాలో పవర్ ఫుల్ యాక్షన్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో సమంత నటన ఎంతో అద్భుతంగా ఉంటుంది. రీసెంట్ టైమ్ లో వచ్చిన ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాల్లో చెప్పుకోదగ్గది ఈ సినిమా

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+