స్నేహం కోసం సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ డ్రామా ఎంటర్టైనర్ చిత్రం ఇందులో చిరంజీవి, మీనా, విజయకుమార్, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాస రావు, బాబు మోహన్, మల్లికార్జున రావు, ఎమ్ ఎస్ నారాయణ, సుజాత, నిర్మలమ్మ, కె ఎస్ రవికుమార్, సితార తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె ఎస్ రవికుమార్ నిర్వహించారు మరియు నిర్మాత ఎ ఎమ్ రత్నం నిర్మించారు. ఈ చిత్రనికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.