శ్రీ రామదాసు సినిమా భక్తి చిత్రం ఇందులో నాగార్జునా, స్నేహ ప్రసన్న, సుమన్, నాజర్, బ్రహ్మనందం, నగేంద్ర బాబు, జయప్రకాష్ రెడ్డి, సునిల్, ధర్మవరపు సుబ్రమాణ్యం తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కె రాఘవేంద్ర రావు నిర్వహించారు మరియు నిర్మాత అదిత్య బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎమ్ ఎమ్ కీరవాణి స్వరాలు సమకుర్చారు.
కథ
గోపన్న (నాగార్జున) తన చిన్ననాటి స్నేహితురాలైన కమల(స్నేహ) ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. గోపన్న మేనమామలలు అక్కన్న మాధన్న ల సహయంతో తహశీల్దార్ ఉద్యోగంలో చేరుతాడు. రాముని భక్తురాలైన ధమ్మక్క సీతా రామ లక్ష్మన విగ్రహాలుల కు గుడి కట్టాలన్న తపన చూసిన గోపన్నకు జ్ణానోదయం పోంది సీత రామ లక్ష్మనులకు గోపన్న గోప్ప భక్తుడు అవుతాడు. సీతా రమ లక్ష్మనికి విగ్రహాలకు గుడి కట్టుతానని ప్రతిజ్న చేస్తాడు గోపన్న అందు కోసం భక్తులందరు కలిసి విరాలాలు ద్వరా ఆరు లక్షల రూపాయలుతో కబీర్ (నాగేశ్వర రావు) సలహాలతో భద్రచలంలో గుడు నిర్మిస్తారు. కాని కోంత మంది చేడ్డ బుద్ది గలవారు తప్పుడు సమచారాని చక్రవర్తి (నాజర్)కి అందిస్తారు. ప్రజాధనం దోంగలించాడన్న నేపం గోపన్న మీద మోపి చేరసాల పాలు చేస్తాడు. అక్కడ నుంచి గోపన్న ఎలా బయటకు వస్తాడు అలాగే చక్రవర్తి నిజం ఎలా తేలుసుకుంటాడు అనేదే మిగతా కథా..