సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలనుకునే ఏ హీరో, హీరోయిన్ లు ఎంతోమంది డెబ్యూ మూవీ తోనే హిట్ కొట్టాలని ఇండస్ట్రీలోకి అడుగుపెడతారు..కానీ ఆ అదృష్టం కొందరికే కలిసొస్తుంది. మొదటి సినిమాతోనే కొందరు కనుమరుగైతే, మరొకందరు మాత్రం మంచి కథ, మంచి దర్శకుడు, నటన, అదృష్టం కూడా కలిసొచ్చి మొదటి సినిమాతోనే గుర్తింపును సంపాదించుకుంటారు. హీరో, హీరోయిన్లు తమ డెబ్యూ మూవీస్ తోనే సాలిడ్ హిట్ లను కొట్టి క్రేజ్ ను సంపాదించుకున్న హీరో, హీరోయిన్స్ డెబ్యూ మూవీ.