సూర్యవంశం సినిమా ఫ్యామిలి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో వెంకటేష్, మీన, సంఘవి, రాధిక కుమరస్వామి, కైకాల సత్యనారాయణ, ఆనందరాజ్, సుధాకర్, కోట శ్రీనివాస రావు, మల్లీకార్జున రావు తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం బీమినేని శ్రీనివాస రావు నిర్వహించారు మరియు నిర్మాత ఆర్ బి చౌదరి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు ఎస్ ఎ రాజ్ కుమార్ స్వరాలు సమకుర్చారు.
కథ
హరిచంద్ర ప్రసాద్ (వెంకటేష్) ఊరికి పెద్ద మనిషి అలాగే అందరికి న్యాయం జరగాలి అనే వ్యాక్తి ఇతని మాటాలకు ప్రజలందరు కట్టుబడి ఉంటారు..అదే ఉరిలో తన శత్రువు సింగరాజు లింగరాజు (అనంద్ రాజ్) అన్ని పనులు హరి చంద్ర ప్రసాద్ కి వ్యతిరేఖంగా చేస్తుంటాడు. హరిచంద్ర ప్రసాద్ కుటుంబంలో తన భార్య వసుందర (రాధిక) మరియు ఇద్దరు కోడుకులు ఒక కుతురు కలిగి వుంటారు..వారిలో రెండవ కోడుకు భాణు ప్రసాద్ ( రెండవ వెంకటేశ్) అంటే తనకి ఇష్టం ఉండదు ఎందుకంటే భాణుకి చదువు రాదు అని..ఎప్పుడు అతన్ని తిడుతు వుంటాడు. స్వప్న (మీన) బాణు చేలేలు నిర్చితార్థం కి వస్తుంది..అప్పుడు అక్కడ పని చెస్తున్న బాణు ను చూసి...తన గురించి తేలుసుకోవాలనుకుంటుంది..ఆమేకు భాను స్నేహితుడు నూకరాజు భాణు గతం గురించి చేప్పుతాడు. స్వప్న భాణు ని ప్రేమించి పెళ్ళి చేసుకుంటుంది...తనని నమ్మి వచ్చిన స్వప్నని చదివస్తాడు..ఆమే కలెక్టర్ అవుతుంది. స్వప్న ద్వారా భాణు తన కుటుంబానికి ఎలా దగ్గర అవుతాడు..అనేది మిగతా కథా..