సూర్య వర్సెస్ సూర్య స్టోరి

  సూర్య  వర్సెస్ సూర్య సినిమా యాక్షన్ రోమ్యాంటిక్ కామిడి ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నిఖిల్, త్రిదా చౌదరి జంటగా తనికెళ్ళ భరణి, మధుబాల, రావు రమేష్, షాయాజి షిండే, ప్రవీణ్ తదితరులు ముఖ్య పాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం కార్తీక్ ఘట్టమనేని నిర్వహిస్తున్నారు మరియు నిర్మాత మార్కాపురం శివకుమార్ నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సత్య మహవీర్ స్వరాలు సమకుర్చారు.

  కథ

  ఎ కండిషన్ రిలేటెడ్ టు ప్రోఫ్ ఏరియా అంటే పగటి పూట బయటకి రాలేకపోవడం అనే కాన్సెప్ట్ ని బేస్ చేసుకొన్న ఈ కథ ఇది. ఈ కథలో సూర్య(నిఖిల్) కాంతిని తట్టుకోలేని పార్ఫీనియా అనే అరుదైన ఆ వ్యాధితో బాధపడుతూంటాడు. అయితే పగలు బయటకు రాలేని సూర్య.... పగలు అంటే ఇష్టపడే అమ్మాయితో ప్రేమలో పడతాడు. అయితే తనకు జబ్బున్న విషయం ఆమెకు దగ్గర దాస్తాడు..ఎక్కడ ఆమె రిజెక్టు చేస్తుందో అనే భయంతో...అయితే ఓ రోజు ఆమె పగలు తన ఇంటికి వచ్చి మాట్లాడమనటంతో ...తప్పనిసరి పరిస్దితుల్లో ఆ జబ్బు విషయం ఆమెకు రివిల్ అవుతుంది. దాంతో విషయం తెలుసుకున్న ఆమె, ఆమె తండ్రి అతన్ని ఏక్సెప్టు చేయరు. ఆ క్రమంలో సూర్య ఏం చేసాడు. తన ప్రేమను ఎలా గెలుచుకున్నాడు. ప్రేమ కోసం తన జబ్బుని ఎలా జయించాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే చిత్రం చూడాల్సిందే.

  **Note:Hey! Would you like to share the story of the movie సూర్య వర్సెస్ సూర్య with us? Please send it to us (popcorn@oneindia.co.in).
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X