స్వామి రా రా సినిమా కామిడి థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు నిఖిల్ సిద్దార్థ, స్వాతి, రవి బాబు, సత్య అక్కల, జీవా, సత్య, మురళి కృష్ణా తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సుధీర్ వర్మ నిర్వహించారు మరియు నిర్మాత చక్రి చిరుగుప్త నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సన్ని ఎమ్ ఆర్ స్వరాలు సమకుర్చరు.