twitter

    విమర్శకుల సమీక్ష

    • స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంగా తెలుగు తెరపై వచ్చిన చిత్రాల్లో సైరా నర్సింహారెడ్డి మొదటి వరుసలో ఉంటుంది. ఇక బ్రేవ్ హార్ట్ రేంజ్‌లో సైరాను రూపొందించడంలో సురేందర్ రెడ్డి సఫలమయ్యాడు. చిరంజీవి నటన సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక బిగ్‌బీ, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు సపోర్టింగ్ రోల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. అన్నివర్గాలను ఆకర్షించే అంశాలతో రూపొందిన ఈ చిత్రం సక్సెస్ ఏ రేంజ్ అనేది నిర్ణయించాల్సి ఉంటుంది.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X