X
Home టాప్ లిస్టింగ్

టాలీవుడ్ లో 'సీక్రెట్ రా ఏజెంట్' కాన్సెప్ట్ తో వస్తున్న మూవీస్ లిస్ట్

Author Administrator | Updated: Tuesday, August 9, 2022, 08:14 AM [IST]

ప్రస్తుతం తెలుగు హీరోలు ఒకరి తర్వాత మరొకరు సీక్రెట్ ఏజెంట్ స్పై థ్రిల్లర్ మూవీస్ లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. టాలీవుడ్ లో రాబోతున్న సీక్రెట్ ఏజెంట్ స్పై థ్రిల్లర్ మూవీస్ లిస్ట్ చూద్దాం!


cover image
ది ఘోస్ట్‌
1

 ప్రవీణ్ సత్తారు సినిమా ‘ది ఘోస్ట్’ సినిమాలో ‘రా’ ఏజెంట్ పాత్రలో కనిపించనున్నారు.

ఏజెంట్‌
2

అఖిల్, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ‘ఏజెంట్’ సినిమా  వస్తోంది . ఈ సినిమాలో అఖిల్ జేమ్స్ బాండ్ తరహా స్పై క్యారెక్టర్‌లో కనిపించున్నాడు

డెవిల్
3

డెవిల్ మూవీ నందమూరి కళ్యాణ్ రామ్.. స్వాతంత్య్రపు పూర్వపు స్టోరీతో చరిత్రలో మరుగున పడిన బ్రిటిష్ సీక్రెట్ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నవీన్ మేడారం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 

 

గూఢచారి 2
4

అడివి శేష్ హీరోగా నటించిన ‘గూఢచారి’ మూవీ కూడా జేమ్స్ బాండ్ తరహా సినిమానే.ఈ మూవీలో అడివి శేష్..సీక్రెట్ ఏజెంట్ పాత్రలో మెప్పించడం విశేషం. 

స్పై
5

నిఖిల్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘స్పై’. గ్యారీ బీహెచ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ‘స్పై’గా నిఖిల్ అదరగొట్టేసాడు.

Prabhas 21
6

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా  ప్రాజెక్ట్ K పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సీక్రెట్ ఏజెంట్ నేపథ్యాన్ని జోడించి తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. 

 

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+