తెలుగు లో ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్లను రాబట్టిన టాప్ 5 మూవీస్ చూసినట్లయితే. ఇతర భాష సినిమాలు తెలుగులో డబ్ అయ్యి.. విడుదల అయ్యి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఫీస్ దగ్గర కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంటాయి. సినిమా బాగుంటే చాలు, తెలుగు ప్రేక్షకులు దాన్ని ఇంకో రేంజ్ కి తీసుకెళ్లారు. ఇతర భాషల నుండి తెలుగులో విడుదల అయిన సినిమాలలో అత్యధిక కలెక్షన్లను రాబట్టిన టాప్ 5 మూవీస్.