తమషా సినిమా రోమ్యాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో నటించిన వారు శ్రీనివాస్, నీలం ఉపాద్యాయ, సునీత మర్షియా, సయాజి షిండే, ఎమ్ ఎస్ నారాయణ, రవి ప్రకాష్, ప్రవీన్, దువ్వసి మోహన్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం శ్రీనివాస్ బల్లా నిర్వహించారు మరియు నిర్మాతలు ఎమ్ విజయవర్ధన రావు, శివా రెడ్డి నీలపు కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు రఘు రామ్ స్వరాలు సమకుర్చరు.