X
Home టాప్ లిస్టింగ్

2021 మోస్ట్ ట్వీటెడ్ సౌత్ ఇండియన్ టాప్10 యాక్టర్స్

Author Administrator | Published: Monday, December 13, 2021, 09:29 AM [IST]

సోషల్ మీడియాలో సెలబ్రిటీలను ఫాలో అయ్యేవారి సంఖ్య మిలియన్లలో ఉంటుంది. సెలబ్స్, ఫ్యాన్స్‌కి మధ్య వారధిలా నిలుస్తుంది సోషల్ మీడియా.. తమ పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలన్నిటినీ షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు యాక్టర్స్. 2021 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన సౌత్ ఇండియా సూపర్ స్టార్స్ లిస్ట్ ఏంటో ఓసారి చూద్దాం.


cover image
విజయ్ (తమిళ యాక్టర్)
1

విజయ్ భారతీయ సినిమా నటుడు మరియు నేపథ్యగాయకుడు. ఆయన  తమిళ చిత్రసీమలో నటించాడు. విజయ్ మద్రాసులో 1974 జూన్ 22న జన్మించాడు. ఆయన తండ్రి ఎస్.ఎ చంద్రశేఖర్ తమిళ సినిమా దర్శకుడు మరియు తల్లి శోభ సినిమా నేపథ్యగాయని మరియు కర్ణాటక సంగీత విధ్వంసులు.తన యుక్త వయస్సులో తన తండ్రి దర్శకత్వంలోని "నాలయ తీర్పు" నటునిగా ప్రవేశించాడు. విజయ్ 61 చిత్రాలలో ...

పవన్ కల్యాణ్
2

పవన్ కల్యాణ్ తెలుగు సిని నటుడు మరియు దర్శకుడు, అభిమానులు ప్రేమగా పవన్ స్టార్ అని పిలుసుకుంటారు. పవన్ కళ్యాణ్ కి మంచి గుర్తింపు తెచ్చిన సినిమాలు తొలిప్రేమ, తమ్ముడు, బద్రి, ఖుషి, జల్సా,  గబ్బర్ సింగ్, గోపాల గోపాల, సర్దార్ గబ్బర్సిం గ్, కాటమరాయుడు మరియు ఆజ్ఞతవాసి వంటి సినిమాలలో నటించారు.పవన్ కళ్యాణ్ కొణిదల వెంకట్రావ్ ...

మహేష్ బాబు
3

మహేష్ బాబు తెలుగు సిని నటుడు అభిమానులు ప్రేమగా ప్రిన్స్ అని పిలుసుకుంటారు. మహెష్ ని తెలుగు సినిమా సూపర్ స్టార్ అని కూడ అంటారు. మహెష్ బాబు 9 aug 1974 సూపర్ స్టార్ కృష్ణ కు  శ్రీమతి ఇందిరా దేవి  గారికి మద్రాసు లొ జర్మించారు.సూపర్ స్టార్ కృష్ణ  నటవారసునిగా వెండితెరకు పరిచయం అయిన ప్రిన్స్ మహేష్ బాబు జననం మద్రాసు లో జరిగింది. మహేష్ చదువు ...

సూర్య శివకుమార్
4

సూర్య శివకుమార్  జూలై 23, 1975 తేదీన శివకుమార్, లక్ష్మి దంపతులకు చెన్నైలో జన్మించాడు. కోయంబత్తూర్లో పెరిగాడు. పాఠశాల విద్య చెన్నైకి చెందిన సెయింట్ బేడీ స్కూల్లోనూ, లయోలా కాలేజీ నుంచి బీకాంలో పట్టభద్రుడయ్యాడు.సూర్య ప్రముఖ తమిళ నటుడు ఇతడు నటించిన గజిని అందర్నీ అలరించింది. ఆతర్వాత వచ్చిన ఆరు, దేవ, రక్త చరిత్ర, సెవెంత్ సెన్స్, సూర్య సన్నఫ్ కృష్ణన్, ...

జూనియర్ యన్ టి ఆర్
5

నందమూరి తారక రామారావు తెలుగు సిని నటుడు అభిమానులందరు జూనియర్ యన్.టి.ఆర్, తారక్ రామ్, యంగ్ టైగర్  అని పిలుచుకుంటారు. 20 may 1983 నందమూరి హరికృష్ణ మరియు శ్రీమతి శాలిని కి జూనియర్ యన్.టి.ఆర్ హైదరాబాద్ లో జన్మించాడు.గుడివాడలోని మొంటిస్సోరి స్కూల్ లో చదివిన యన్.టి.ఆర్ ఇంటర్ మీడియట్ ను హైదరాబాద్ లోని సెయింట్ మేరీ జూనియర్ కాలేజీ లో కొనసాగించారు. చదువు తో ...

అల్లు అర్జున్
6

అల్లు అర్జున్ తెలుగు సిని నటుడు అభిమానులందరు బన్నీ, స్టయిలిష్ స్టార్ అని పిలుసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్, 8 Apr 1983 అల్లు అరవింద్ మరియు శ్రీమతి నిర్మల  గారికి మద్రాసు లో జర్మించారు.స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ జననం మద్రాసులో జరిగింది. ప్రాదమిక విద్య అనంతరం యానిమేషన్ లో కోర్స్ పూర్తిచేసి కెనడాలో ఫై చదువులు కోసం ...

రజనీకాంత్
7

రజనీకాంత్ దక్షన భారత సిని నటుడు ప్రేక్షక అభిమానులు ప్రేమగా సుపర్ స్టార్ గా పిలుచుకుంటారు. రజనీకాంత్ భారత దేశం లోనే ప్రజాదరన ఉన్న సిని నటుడు అందుకు కారణం ఇతని నడక మరియు డైలాగ్ డెలివరి ప్రతేకంగా ఉంటుంది. సామజిక స్పృహ కలిగిన సినిమాను నిర్మించి జాతీయ అవార్డు ను సొంతం చేసుకున్నారు అలాగే భారత సినిమా  అత్యన్నత అవార్డు పద్మ భుషన్  పొందాడు. అలాగె ...

రామ్ చరణ్ తేజ
8

రామ్ చరణ్ తేజ ప్రముఖ తెలుగు సినిమా నటుడు చిరంజీవి కుమారుడు. ఇతను తెలుగు సినిమా నటుడు, నిర్మాతగానే కాక రాంచరణ్ హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ యొక్క ఓనరు. రామ్ చరణ్ తేజ మార్చి 27, 1985 న చిరంజీవి, సురేఖ దంపతులకు జన్మించాడు.ఇతనికి ఇద్దరు సొదరీమణులు శ్రీజ మరియూ సుష్మిత. జూన్ 14, 2012న ఉపాసన కామినేనిని వివాహమ్ చేసుకున్నాడు. చరణ్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో 2007లో ...

ధనుష్
9

ధనుష్  భారతీయ సినిమా నటుడు, నేపథ్య గాయకుడు, రచయిత. జూలై 28, 1984 న జన్మించారు. దర్శకుడు కస్తూరి రాజా కుమారుడు మరియు దర్శకుడు సెల్వరాఘవన్ తమ్ముడు. అతను తన హయ్యర్ సెకండరీ పూర్తి చేసి, తన సోదరుడి బలవంతం కారణంగా సినీ రంగంలోకి ప్రవేశించాడు. ఐశ్వర్య రజనీకాంత్‌ను 18 నవంబర్, 2004 న వివాహం చేసుకున్నాడు.  యాత్ర మరియు లింగా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ...

అజిత్ కుమార్
10

అజిత్ కుమార్ ప్రముఖ దక్షిణాది నటుడు. ఇతను తెలంగాణ లోని సికింద్రాబాద్లో జన్మించాడు. ఆయన పలు తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో నటించారు. తన నట జీవితాన్ని తెలుగు చిత్రమైన ప్రేమ పుస్తకంతో ప్రారంభించాడు. ప్రముఖ నటి షాలినిని 2000 లో పెళ్ళి చేసుకున్నాడు. ఇతడు చదువుకున్నది పదవ తరగతి వరకు ఐనా బహుభాషాకోవిదుడు.తెలుగు, తమిళం, కన్నడ, మళయాలం, ఆంగ్ల భాషలను అనర్గళముగా ...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+