తను నేను మహ్మద్ రఫి (2015)
Release date
09 Jan 2015
genre
తను నేను మహ్మద్ రఫి స్టోరి
తను నేను మహ్మద్ రఫి సినిమా సైబర్ క్రైమ్ నేపథ్యంలో సాగే యాక్షన్ రోమ్యాంటిక్ చిత్రం ఇందులో సంజిత్, శ్రావణి అర్లెండ్, అనేష్ బాబు, రమణ, నానాజీ, హేమ, రమ్య, దివ్య తదితరులు ముఖ్యపాత్రాలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం ఓం ప్రకాష్ ముర్తి నిర్వహించారు మరియు నిర్మాత కె అనేష్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు నాని స్వరాలు సమకుర్చరు.
**Note:Hey! Would you like to share the story of the movie తను నేను మహ్మద్ రఫి with us? Please send it to us ([email protected]).