టార్గెట్ సినిమా రోమ్యాంటిక్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ చిత్రం ఇందులో ముమైత్ ఖాన్, శివా బాలజి, శ్రద్దా దాస్, కృష్ణ భగవాన్, రియాజ్ ఖాన్, సైరా బాణు, వేణు మాధవ్, గీతా సింగ్, అలీ, సత్యం రాజేష్ తదితరులు నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం రామేష్ రాజా నిర్వహించారు మరియు నిర్మాతలు సంగిశెట్టి దసరథ, బి రామకృష్ణ కలిసి నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు కోటి స్వరాలు సమకుర్చరు.